పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో కార్తికేయ సరసన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన విజయం అందుకుంది.. ఈ సినిమాలో పాయల్ తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత పాయల్ వరుస సినిమాలలో నటించింది. కానీ “ఆర్ఎక్స్100” సినిమాతో వచ్చినంత ఫేమ్ ఈ భామకు రాలేదు. దీనితో ఈ భామ ఆర్ఎక్స్100…