TigerNageswaraRao: స్టూవర్టుపురం ఊరు అన్నా.. టైగర్ నాగేశ్వరరావు పేరు విన్నా.. ఇప్పుడు జనరేషన్ కు తెలియకపోవచ్చు. 70 వ దశకంలో ఈ పేర్లు వింటే.. ప్యాంట్ లు తడిచిపోయేవి. గజదొంగ పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు కనిపిస్తే కాల్చేయమని ప్రభుత్వాలు అప్పట్లో ఆదేశాలు కూడా జారీ చేశాయి.