అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే హీరోయిన్ ‘దిశా పటాని’. తన అందాలని చూపించడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాలో గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన దిశా పటాని, ‘ధోని’ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీలో పూర్తిగా హోమ్లీ లుక్ లో కనిపించిన దిశా, నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది.…