మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ కి చిరు సపోర్ట్… అక్కినేని ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఏఎన్నార్ ఇప్పుడు నాగార్జున సపోర్ట్, నందమూరి ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ సపోర్ట్… దగ్గుబాటి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ… ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో వెనక ఎదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తమ సొంత ట్యాలెంట్ తోనే…
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డెబ్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషనల్ కంటెంట్ ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్న మేకర్స్… అక్టోబర్ 3న టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ వచ్చే లోపై క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ…
ఒకే ఏడాదిలో మినిమమ్ రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ ఇయర్ ఆరంభంలో వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ అందుకున్న మాస్ రాజా.. ఆ తర్వాత రావణాసురతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుగా దూసుకొస్తున్నాడు. స్టువర్టుపురం గజదొంగ జీవితకథ ఆధారంగా వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్డోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.…
అక్టోబర్ 19న టాలీవుడ్ లో బాలయ్య, రవితేజల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. పాన్ ఇండియా లెవల్లో చూస్తే రవితేజ-శివ రాజ్ కుమార్-దళపతి విజయ్-టైగర్ ష్రాఫ్ మధ్య ఫైట్ జరగనుంది. ముఖ్యంగా ఈ ఫైట్ టైగర్ vs టైగర్ గా జరగనుంది అంటే టైగర్ నాగేశ్వరరావు vs టైగర్ ష్రాఫ్ కి ఇంటెన్స్ బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. హిందీలో సాలిడ్ పొటెన్షియల్ ఉన్న ప్రొడక్షన్ హౌజ్ గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కి పేరుంది, రవితేజకి కూడా…
మాస్ మహారాజ రవితేజ రీజనల్ మార్కెట్ ని క్రాస్ చేసి కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా చేస్తున్నాడు. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న రవితేజ పాన్ ఇండియా హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్…
ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా…
వచ్చే దసరాకు బాక్సాఫీస్ దగ్గర వేట మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. అంతకంటే ముందే టీజర్‌తో డిజిటల్ వేటకు వచ్చేస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన రవితేజ… త్వరలోనే ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ అభిషేక్…
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్న రవితేజ… ఈసారి బౌండరీలు దాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియాకి గురి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా…