Project Tiger: ఈ ఏడాది 'ప్రాజెక్ట్ టైగర్' 50వ వార్షికోత్సవాన్ని భారతదేశం జరుపుకుంటోంది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు పులుల సంరక్షణ కోసం కోట్లాది రూపాయలను వెచ్చించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేడుకల కోసం ప్రభుత్వం 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను కేటాయించింది.