Tiger 3 Trailer to be launched soon: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘టైగర్ 3 రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధమయింది. ఇక దానికి సంబంధించిన మేకర్స్ టైగర్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సల్మాన్…
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్…