లాక్ డౌన్ కష్టాల్లోంచి మెల్లెమల్లగా బాలీవుడ్ బయటపడుతోంది. సల్మాన్ ఖాన్ ఇప్పటికే ‘అంతిమ్’ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అదే ఊపులో తన ప్రెస్టేజియస్ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘టైగర్ 3’ షూట్ లోనూ త్వరలో పాల్గొనబోతున్నాడు. జూలై 23 నుంచీ తన కో సీక్రెట్ ఏజెంట్ కత్రీనాతో కలసి ‘టైగర్’ న్యూ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. ముంబైలో జరిగే ఈ కీలక చిత్రీకరణలో సినిమాలోని ప్రధాన నటీనటులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తారట. విలన్ గా నటిస్తోన్న ఇమ్రాన్ హష్మి…