సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియోకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. దీపావళి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కన్నా డే 2, డే 3 ఎక్కువ రాబట్టింది. రెండు రోజుల్లో…