ప్రస్తుతం జనాలు అంతా బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా పనిని చేయాలనుకుంటే టైం సరిపోదని చెప్పి, కొన్నిసార్లు ఆహారాన్ని కూడా బయటే తినేస్తున్నారు. ఇలా బయట ఫాస్ట్ ఫుడ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైంలో చూసినా రద్దీగానే ఉంటున్నాయి. కొందరైతే ఇంటి దగ్గర వండు కోవడం మానేస్తున్నారు.