ట్విటర్ పుణ్యమా అని ఇప్పుడు సెటైర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. నెటిజన్లు ఎలన్ మస్క్‌పై సెటైర్స్ వేస్తుంటే, అతడు మాత్రం ట్విటర్ మీద కౌంటర్లు వేస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా చేరిపోయారు. మస్క్‌ని ఉద్దేశిస్తూ.. పైసా ఖర్చు పెట్టకుండానే మనోడు నిత్యం వార్తల్లో భలే నానుతున్నాడే అనే అభిప్రాయాన్ని వ్యంగ్యంగా వ్యక్తపరిచారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్కామ్ అకౌంట్లకి సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదన్న కారణంతో తాను ట్విటర్ డీల్…