Home
Thuglife
Thuglife News
-
Dulquer Salmaan : మూడు భారీ ప్లాప్స్ నుండి దుల్కర్ సల్మాన్ గ్రేట్ ఎస్కేప్
జననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధాకొంగర. ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది.. కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివకార్తీకేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ ఎనౌన్స్ చేసింది సుధ. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజ్రియా కూడా తప్పుకున్నారు.… -
Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా..
Ameerkhan : స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ మూవీని ఆర్.ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు అమీర్ ఖాన్. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయాన్ని బయట పెడుతున్నారు. తాజాగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. సౌత్ లో తనకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి… -
Shruti Hassan : ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు..?
మల్టి ట్యాలెంటెడ్ హీరోయిన్ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శృతిహాసన్. స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి గాయని కూడా. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా తన ప్రతిభను చాటింది. తాజాగా తన తండ్రి నటించిన ‘థగ్లైఫ్’ చిత్రంలో శృతిహాసన్ పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే పాట బాగా పాపులర్ అయింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్ అద్భుత స్వరరచన, శృతిహాసన్ మెస్మరైజింగ్ వాయిస్తో ఈ సాంగ్ సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా… -
Kamal Haasan : శత్రుత్వాన్ని కోరుకోను.. బాధగా ఉంది.. కమల్ హాసన్ లేఖ..
Kamal Haasan : కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అటు కన్నడ హైకోర్టు కూడీ సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారులా.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని మీరెలా అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సారీ చెబితే అయిపోతుంది కదా అని సూచించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు సుదీర్ఘమైన లేఖ రాశారు. ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు… -
Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
Kannada Industry : కమల్ హాసన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కన్నడ సంఘాలు కమల్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ వ్యాఖ్యలను ఖండించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ అయినంత మాత్రాన… -
Kamal Haasan : కన్నడ భాషపై వ్యాఖ్యలు.. కమల్ హాసన్ పై కేసు
Kamal Haasan : కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కన్నడ భాషపై చేసిన కామెంట్లు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్న కర్ణాటకకు వెళ్లినప్పుడు భాషపై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లే కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే అప్పటి నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక… -
Kamal Haasan : అందుకే నాకు డబ్బు కావాలి.. కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీల్ హీరో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించారు. జూన్ 5న మూవీ విడుదల కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో… -
Kollywood : ఇండియా – పాకిస్తాన్ వార్… స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు
పొన్ని సెల్వయిన్ సిరీస్తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులతో పాటు ప్రమోషన్స్… -
Trisha : ప్రభాస్ సినిమా గురించి త్రిష షాకింగ్ కామెంట్స్.. భయమేస్తుంది
Trisha : 40ఏళ్లు వయసు మీద పడినా.. ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు దాటినా త్రిష ఇంకా కోలీవుడ్, టాలీవుడ్లో పెద్ద హీరోలతో వరుసగా సినిమాలను చేస్తోంది. -
ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్
లోకననాయకుడు కమల్హాసన్ హీరోగా 2022 లో వచ్చిన విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. అదే జోష లో శంకర్దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ ఇండియన్ – 2 చేసాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కాస్త గ్యాప్ తో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు కమల్. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం…
తాజావార్తలు
-
Hyderabad: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కత్తితో బిల్డర్ హల్చల్.. బౌన్సర్లపై దాడికి యత్నం!!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!