Oral sex causes throat cancer: ఓరల్ సెక్స్ పద్ధతులు గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అమెరికా, యూకే దేశాల్లో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ రెండు దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) ఎక్కువగా వస్తుంటాయి.
Throat Cancer : మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా మరణాలకు క్యాన్సర్ కారణమైంది.