మాస్ రాజా రవితేజ సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటి షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేస్తూ దూసుకు పోతున్నాడు.అయితే ప్రస్తుతం రవితేజ ప్రకటించిన సినిమాల షూటింగ్స్ అన్నీ పూర్తి అయ్యాయి.. షూటింగ్ దశ లో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అందుకే మళ్ళీ సినిమాలను ఎంచుకునే ప్రయత్నం లో వున్నారు రవితేజ.రీసెంట్ గా ఒక కొత్త సినిమా ను అనౌన్స్ మెంట్ చేసారు.భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న సినిమా…