ప్రపంచంలో ప్రతిఒక్కరు తినడానికి అర్హులు. ప్రపంచంలో కనీసం 800 మిలియన్ల మందికి తినడానికి సరిపడా ఆహారం లేదని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. 2011లో, ది హంగర్ ప్రాజెక్ట్ వరల్డ్ హంగర్ డేగా పిలువబడే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకలి, పేదరికానికి స్థిరమైన పరిష్కారాలను జరుపుకోవడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచ ఆకలి దినోత్సవంను ప్రతి సంవత్సరం మే 28 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది మొదట 2011 సంవత్సరంలో ప్రారంభమైంది. ‘వరల్డ్ హంగర్ డే’…