ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడితో దురుసుగా ప్రవర్తించారు కేంద్రం మంత్రి సురేష్ గోపి. తన నియోజకవర్గమైన త్రిశ్శూర్ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదానికి ఆయన తెరలేపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తు తీసుకునేందుకు ఇటీవల తిరస్కరించిన మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వబోనంటూ ఆ వైఖరిని సమర్థించుకున్నారు. త్రిశ్శూర్ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా…