Sundeep Kishan, Thrinadha Rao Nakkina #SK30 Announced: ‘ఊరు పేరు భైరవకోన’ బ్లాక్‌బస్టర్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు లైన్ లో పెడుతున్నారు. ఇక అందులో భాగంగానే ఈ రోజు సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ #SK30కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్…