Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపాయి. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న వస్తున్న ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు ఈ ముగ్గురు హీరోలు. ఇందులో పెళ్లి గురించి సాయి శ్రీనివాస్ ను సుమ ఓ ప్రశ్న వేస్తుంది. ఆమె…
ఈరోజుల్లో పెళ్లి పేరుతో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా ముగ్గుర్ని పెళ్ళాడాడు ఆ ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లాలో ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్య పెళ్ళికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యలు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడు. ఈ నిత్య పెళ్ళికోడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా…