26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా జీ 5 ‘స్టేట్ ఆఫ్ సీజ్ : 26/11’ ను అందించింది. అది వీక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ‘స్టేట్ ఆఫ్ సీజ్’ ఫ్రాంచైజీలో రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్’ను ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ఇది శుక్రవారం నుండి ‘జీ 5’ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. దీన్ని…