థియేటర్లలో మళ్ళీ మూడు క్లాస్ లు వస్తాయా? అంటే అవుననే వినిపిస్తోంది. గతంలో సినిమా థియేటర్లలో నేల, బెంచి, బాల్కనీ అంటూ మూడు క్లాస్ లు ఉండేవి. మల్టీప్లెక్స్ వచ్చాక ఆక్కడ సింగిల్ క్లాస్ కే పరిమితం అయ్యాయి. ఇక ఇటీవల సింగిల్ థియేటర్లలో సైతం రెండు క్లాస్ లకే పరిమితం చేస్తూ టిక్కెట్ రేట్లను పెంచి రూ.100, రూ.140 �