తెలంగాణ రాష్ట్ర ప్రజల విశిష్ట సంస్కృతికి నిలువెత్తు ప్రతీక పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. నేడు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎంగిలిపు బతుకమ్మ వేడుకలకు నలుగురు మంత్రులు హాజరుకానున్నారు. Also Read:Trade Talks:…
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు నేడు (మే 14) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సుందరీమణుల రాక సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేసారు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేసారు అధికారులు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో వరంగల్ జిల్లాకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్…
వేయి స్తంభాల గుడిలో పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి ఉదయమే చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో కిషన్ రెడ్డి పూజలు చేశారు.