మహానటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ జంట తమ ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పిలుచుకునే ఇంటిని వీడియో ద్వారా అభిమానులకు చూపిస్తూ, కొన్ని పర్సనల్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత జరిగిన ఆ పెళ్లి వేడుకలో తలెత్తిన భావోద్వేగాల గురించి కీర్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also…