అనతి కాలంలోనే తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్. దాదాపు అందరి హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌లో జోష్ తగ్గకుండా, మరింత స్పీడ్ పెంచింది కీర్తి సురేశ్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తోంది. గతంలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ఆమె, ఇప్పుడు తన పాత్రల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్‌తో…