యావత్ సినీ ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 తో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ చాఫ్టర్ 2 తో ఆ సెన్సేషన్ ని తిరిగి రాద్దామనుకుంటున్నాడు. ఇప్పటికే చాప్టర్ 2 కి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు రికార్డులు కూడా సృష్టించాయి. ఇక తాజాగా…