థామ్సన్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసింది. కంపెనీ 43 అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్, మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, డాల్బీ డిజిటల్ ప్లస్ లకు మద్దతు ఇచ్చే QLED 4K డిస్ప్లేతో వస్తుంది. ఈ టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉన్నాయి. థామ్సన్ 43-అంగుళాల QLED టీవీ ధర రూ. 21,499.…