Director Shankar: శంకర్’కి తొలగని తలనొప్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Shankar: శంకర్ కి ఉన్న తలనొప్పులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. నిజానికి ఆయన ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ సినిమాల దారుణమైన డిజాస్టర్ రిజల్ట్ తర్వాత, ‘వేల్పరి’ అనే తన జీవితకాల డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. కానీ, ఆ సినిమాకి ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ డబ్బు కూడా వెచ్చించాల్సి ఉంది. సుమారు రెండున్నర నుంచి మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భారీ సెట్లతో పాటు స్పెషల్ VFX చేస్తే గానీ ఈ సినిమా ఒక దారికి రాదు. అయితే, శంకర్ చివరి సినిమాల రిజల్ట్స్ చూసిన తర్వాత, ఈ సినిమాకి ఎవరూ నిర్మాతగా ముందుకు రావడం లేదు. దానికి తోడు ‘ఇండియన్ 3’తో ఆయనకి కొన్ని లీగల్ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ క్లియర్ చేసుకుంటే గానీ, ఆయన తదుపరి సినిమా మీదకు వెళ్లే పరిస్థితి లేదు.
Also Read
- 2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ హీరోలను కూడా భాగం చేయాలని చూస్తున్నారు. వారి డేట్లు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, వారికి కథ కూడా నచ్చాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉండడంతో నిర్మాతలు ఎవరూ శంకర్ సినిమా మీద ఆసక్తి చూపించడం లేదు. అయితే, ఈ సినిమాలో ధనుష్ లీడ్ రోల్‌లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాక, రెండేళ్ల పాటు డేట్స్ కేటాయించాలని కూడా శంకర్, ధనుష్‌ని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో కీలక పాత్ర కోసం విక్కీ కౌశల్‌ని కూడా శంకర్ సంప్రదించినట్లు చెబుతున్నారు. శంకర్‌కి నిర్మాతలు దొరికితే తప్ప ఈ సమస్యలన్నీ క్లియర్ కావు; ముఖ్యంగా ‘ఇండియన్ 3’ ఇష్యూస్ క్లియర్ అవ్వకపోతే నిర్మాతలు దొరికే అవకాశం కనిపించడం లేదు.
తాజావార్తలు
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!