Varun Tej: కొరియాలో బిజీగా కనకరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ప్రస్తుతానికి ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ తాజాగా కొరియాలో ప్రారంభమైంది. కొరియన్, ఇండియన్ బ్యాక్‌డ్రాప్స్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పూర్తి స్థాయి కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇక ఈ కొరియా షెడ్యూల్ ఒక వారం పాటు సాగనుందని అంటున్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని సీన్స్‌తో పాటు సాంగ్స్ కూడా షూట్ చేసే అవకాశం ఉంది.
Also Read
ఇందులో వరుణ్ తేజ్, రితికా నాయక్ తో పాటు సత్య కూడా భాగం కానున్నారు. నిజానికి ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా మరిన్ని ప్రమోషన్స్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని యూనిట్ భావిస్తోంది. అవి పూర్తయ్యాక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.
LPG Supply: గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే జరగాలి.. బ్లాక్ మార్కెటింగ్‌కి చోటు లేదు..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!