Thomson Smart TV: థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల.. ధర ఎంతంటే?
- థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల
- ధర రూ. 21,499
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థామ్సన్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసింది. కంపెనీ 43 అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్, మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, డాల్బీ డిజిటల్ ప్లస్ లకు మద్దతు ఇచ్చే QLED 4K డిస్ప్లేతో వస్తుంది. ఈ టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉన్నాయి. థామ్సన్ 43-అంగుళాల QLED టీవీ ధర రూ. 21,499. ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
Also Read:Nithin : ‘తమ్ముడు’.. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ అని వద్దన్నాను
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
థామ్సన్ కొత్త స్మార్ట్ టీవీలో 1 బిలియన్ కలర్స్ తో వచ్చే QLED 4K డిస్ప్లే ఉంది. దీనిలో షార్ప్ విజువల్స్ పొందుతారు. ఈ టీవీలో ARM కార్టెక్స్ A55*4 తో వచ్చే AI PQ ప్రాసెసర్ ఉంది. ఈ టీవీలో HDR10 సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇది డాల్బీ అట్మోస్, DTS ట్రూసరౌండ్ లకు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ 50W సౌండ్ అవుట్‌పుట్ కలిగి ఉంటుంది. దీని కోసం రెండు స్పీకర్లు అందించారు.
Also Read:Gautam Adani: పూరీ జగన్నాథుడి రథయాత్రలో అదానీ కుటుంబం..
థామ్సన్ స్మార్ట్ టీవీ సొగసైన, బెజెల్-లెస్ డిజైన్, ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OSలో పనిచేస్తుంది. 10 వేలకు పైగా యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది. మల్టీపుల్ పిక్చర్, సౌండ్ మోడ్‌లను పొందుతారు. వాయిస్ కంట్రోల్ అందుబాటులో ఉంది. దీనికి ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ఉంది. దీనితో పాటు, మీరు వాయిస్ కంట్రోల్ సహాయంతో హ్యాండ్ ఫ్రీ నావిగేషన్‌ను ఉపయోగించవచ్చు. ఈ టీవీ 2GB RAM + 16GB స్టోరేజ్‌తో వస్తుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..