Donal Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శనివారం ఎన్నికల ర్యాలీలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి మూడు రోజులు కావస్తోంది. ఇందుకు సంబంధించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
Donald Trump: ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న సందర్భంలో యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు ట్రంప్‌పైకి కాల్పులు జరిపాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి ఘటనలో కీలక విషయం బట్టబయలైంది. ఘటనా స్థలంలో ఒక్కరు కాదు ముగ్గురు షూటర్లు ఉన్నారు. ట్రంప్‌పై మూడు తుపాకులతో దాడి చేశారు. కాల్పులకు సంబంధించిన ఆడియో ఫోరెన్సిక్ నివేదికలో ట్రంప్ మూడు తుపాకుల నుంచి కాల్పులు జరిపారని పేర్కొంది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు భారీ ప్లాన్ తోనే వచ్చినట్లు తెలుస్తోంది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో 20 ఏళ్ల నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు.