Donald Trump: భారీ ప్లాన్‌లోనే వచ్చిన ట్రంప్ హత్యాయత్నం నిందితుడు.. కారులో పేలుడు పదార్థాలు..
- భారీ ప్లాన్‌లోనే వచ్చిన ట్రంప్ హత్యాయత్న నిందితుడు..
- కారులో పేలుడు పదార్థాలు లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు భారీ ప్లాన్ తోనే వచ్చినట్లు తెలుస్తోంది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో 20 ఏళ్ల నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అదృష్టవశాత్తు బుల్లెట్ తలకు మిసై, ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. వెంటనే తేరుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ని రక్షించి, నిందితుడిని హతమార్చారు.
Read Also: Anant Ambani wedding: అంబానీ వివాహ కార్యక్రమంలోకి వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు ఏపీ వాసులు..
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
అయితే, కాల్పులు జరిపిన నిందితుడి కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయని అమెరికన్ మీడియా నివేదించింది. వాల్‌స్ట్రీట్ జర్నల్, సీఎన్ఎస్ షూటర్ కారులో పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు నివేదించాయి. అయితే, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై అధికార డెమొక్రటిక్ పార్టీ, అధ్యక్షుడు జో బైడెన్‌పై రిపబ్లికన్ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాధినేతలు ట్రంప్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ దాడిపై బైడెన్ పరిపాలనను నిందించింది.
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!