“బిగ్ బాస్ 5” మూడవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. అయితే ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ నే బయటకు పంపబోతున్నారు. మొదటి రెండు వారాల్లో సరయు, ఉమా దేవిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. చూస్తుంటే యానీ మాస్టర్ చెప్పిన డైలాగ్ కు అంతా వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కన్పిస్తోంది. ఆమె గతవారం నామినేషన్లలో అమ్మాయిలు అమ్మాయిల కన్నా స్ట్రాంగ్. వారితో టాస్కుల్లో మేమెలా…