సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. కూలీ కాస్త నిరాశపరచడంతో జైలర్ 2…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. అమిర్ ఖాన్ ఈ సినిమాలో కనిపించేది కేవలం 10…
రజనీకాంత్ పనైపోయింది ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ మాటలు వినిపిస్తున్న టైంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యునిక్ స్టైల్లో నెల్సన్, మ్యూజిక్…