Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ ‘భైరవం’. మే 30న ఈ సినిమా రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ మూవీ మురుగన్ కు రీమేక్. అయితే ఇందులో నారా రోహిత్ వరద అనే మాస్ పాత్రలో నటిస్తున్నాడు.…