మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. హాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ సాంగ్ కు ఆయన తెలుగు, తమిళ్ లో మ్యూజిక్ ను అందిస్తున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ‘స్ట్రేంజర్ థింగ్స్’ గురించి వెబ్ సిరీస్ లు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందిని యూత్ ను ఈ సిరీస్ ఆకట్టుకొంటుంది. సైన్స్ ఫిక్షన్, హార్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో…