ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలా పెరిగింది. ఒక సినిమా బాగుందంటే ప్రతి ఒక్కరు ఆ సినిమాకు సెల్ఫ్ ప్రమోషన్స్ చేస్తుంటారు. అదే భారీ అంచనాల మధ్య విడుదలై కొంచం అటు ఇటు అయినా ఇతర హీరోల ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తారు. అందుకే ఈ మధ్య ఏదైనా సినిమా నుండి ఒక పోస్టర్ లేదా సాంగ్ లేదా గ్లిమ్స్ రిలీజ్ అవుతుందంటే మేకర్స్ చాలా…