Theft In Serial Actress Chaya Singh Bengaluru House: జెమినిలో అను అనే నేను అనే సీరియల్లో అక్షర అనే పాత్రలో నటిస్తున్న నటి ఛాయా సింగ్ తల్లి తన ఇంట్లో దొంగతనం చేసి పనిమనిషి పోలీసులకు పట్టుబడింది. బెంగళూరు బసవేశ్వరనగర్‌లోని ఛాయాసింగ్ తల్లి చామనలత నివాసంలో చోరీ జరిగింది. 66 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి ఆభరణాలు సహా లక్ష రూ. విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఛాయా సింగ్ ఇంట్లో…