పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ అభిమానుల రచ్చ మామూలుగా లేదు. థియేటర్లు మొత్తం ‘పుష్ప’ ఫైర్ కు దద్దరిల్లుతున్నాయి. ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ థియేటర్లలో చేసిన యాక్షన్ ను ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు విమర్శకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత ఐటెం సాంగ్ థియేటర్లలో ఆమె అభిమానులను…