యుద్ధం.. దేశభక్తి నేపథ్యంతో వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అంత సులభం కాదు. కానీ 1997లో వచ్చిన ‘బోర్డర్’ ఆ అంచనాలను తలకిందులు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సరిగ్గా 29 ఏళ్ల తర్వాత వచ్చిన దాని సీక్వెల్ ‘బోర్డర్ 2’ కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా…