ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ సీన్స్ పడాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి. అలాగే ఎమోషన్ సీన్స్ పండాలన్నా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.అయితే ఇలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే సినీ ఇండస్ట్రీ లో ముగ్గరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో ఆడియన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు..…