India: మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూని గద్దె దించేందుకు భారత్ కుట్ర పన్నిందని, ముయిజ్జూని అభిశంసించేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలు చేసిన విఫల కుట్రతో భారత్‌కి సంబంధం ఉందని ఇటీవల అమెరికా మీడియా నివేదించింది.
India Pakistan: గత కొంత కాలంలో పాకిస్తాన్‌లో పలువురు ఉగ్రవాదులు ‘‘గుర్తుతెలియన వ్యక్తుల’’ చేతిలో మరణించారు. బైక్‌పై వచ్చేవారు ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇదే తరహాలో పాకిస్తాన్ వ్యాప్తంగా పలువురు ఉగ్రవాదుల హత్యలు జరిగాయి. అయితే, ఈ చనిపోయిన ఉగ్రవాదులకు భారత్‌లో ఏదో విధంగా సంబంధం ఉండటం గమనార్హం.