Ram Pothineni On The Warrior తన సినిమా ‘ది వారియర్’ నిర్మాతలు నిజంగా వారియర్స్ అంటూ కితాబిచ్చారు హీరో రామ్. రామ్, కృతి శెట్టి జంటగా ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ద వారియర్’ ఈ నెల 14 విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో రామ్ మాట్లాడుతూ ‘రిలీజ్ సమయంలో ఫుల్ వర్షాలు ఉన్నాయి. పలు అడ్డంకులు వచ్చాయి. అయితే మా నిర్మాతలు వారియర్స్‌లా నిలబడి…