రాబోయే డిసి చిత్రం ‘ది సూసైడ్ స్క్వాడ్’ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు యాక్షన్ ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా “దె ఆర్ డయింగ్ టు సేవ్ ది వరల్డ్” అంటూ ఈ చిత్రం ట్రైలర్ ను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు. Read Also : అర్జున్ దాస్ తో అందాల రాక్షసి… “ఉన్నానని” వీడియో సాంగ్ డైరెక