ప్రస్తుతానికి ఇండియన్ సినిమాను ఏలుతున్న ఇండస్ట్రీ ఏది అంటే.. అందరికీ గుర్తొచ్చేది ఒకే పదం. అదే టాలీవుడ్. ఇప్పుడైతే తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఉంది.. కానీ ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా తక్కువగా చూసేవారు. అప్పట్లో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే. మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టి పడేసేవారు. అందులోనూ తెలుగును పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి మన ఇండస్ట్రీకి తగినంత…