Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాళవిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ గురించి బయట విని నిజంగా అతను చాలా సైలెంట్ గా ఉంటాడేమో.. ఎలా మాట్లాడాలి అనుకుంటూ అనుకున్నాను. కానీ నా అంచనాలు పూర్తిగా…
Prabhas : ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా ఆయన రాజా సాబ్ సినిమాను మూడేళ్ల క్రితమే ప్రారంభించారు, అయితే అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని రోజులపాటు ప్రభాస్ డేట్స్ కేటాయిస్తే, ఆ సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే, మరోపక్క ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు, ప్రస్తుతానికి ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో…