డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న రాజాసాబ్‌లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్…