పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై అభిమానుల ఉత్సాహం ఎప్పుడూ పీక్స్‌లోనే ఉంటుంది. ఆయన నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో చిన్న చిన్న రూమర్స్ కూడా పెద్ద వార్తల్లా మారిపోతాయి. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. Also Read : Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్! సమీప కాలంలో ఓ అనఫీషియల్ X (Twitter) హ్యాండిల్ నుంచి “సెప్టెంబర్ 2న స్పిరిట్…
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. జపాన్ లోని టోక్యోలో రాధే శ్యామ్ సినిమా చూస్తూ అక్కడి అభిమానులు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు ఎల్లుండి అంటే అక్టోబర్ 23వ తేదీన. కానీ అంతకు ముందుగానే పుట్టినరోజు సెలబ్రేషన్స్ తీసుకొచ్చేందుకు రాజా సాబ్ టీం సిద్ధమైంది. మారుతీ దర్శకత్వంలో విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. Salman Khan: సల్మాన్…