The Raja Saab: డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. సినిమా థియేటర్‌లలోకి వచ్చిన 24 గంటల్లోనే ఆన్ లైన్ లో రాజాసాబ్ మూవీ HD ప్రింట్ ప్రత్యేక్షమైంది. ఇప్పటికే టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వ మెమోను నిన్న హైకోర్టు కొట్టేసింది. ఆ దెబ్బ తేరుకోక ముందే రాజాసాబ్ మూవీని పైరసీ చేసి ఆన్‌లైన్ సైట్‌లో ప్రత్యక్షం కావడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై ఓ వైపు.. మూవీ టీం…