Marurthi: ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. సినిమాకు అయితే మిక్స్‌డ్ టాక్ వచ్చింది, కానీ మొదటి రోజు 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా టీం ప్రకటించడమే కాదు, ఒక థాంక్యూ మీట్ కూడా నిర్వహించింది. READ ALSO: Drunk and Driving: జర్రుంటే సచ్చిపోతుండేగా.. కారుతో తాగుబోతు బీభత్సం..! ఈ క్రమంలోనే…
The Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. తాజాగా మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే ఓపెనింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది, ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక హారర్…
The Raja Saab Day1 Collections: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించాడు. తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లో తొలి రోజు సుమారు రూ. 65 కోట్లకు పైగా…