Home
The Paradise
The Paradise News
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
Nani: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న పదం ‘పాన్-ఇండియా’. దక్షిణాది నుంచి ఏ సినిమా వేరే భాషల్లోకి వెళ్లినా దానికి ఈ లేబుల్ తగిలించడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ట్రెండ్‌పై న్యాచురల్ స్టార్ నాని తాజాగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన సినిమాలకు గానీ, మరే ఇతర చిత్రాలకు గానీ ‘పాన్-ఇండియా’ అనే ట్యాగ్ తగిలించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నాని కుండబద్దలు… -
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
The Paradise: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ను కూడా మేకర్స్ వేగవంతం చేశారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ కయాదు లోహర్ ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. అసలు కాయదు ప్రమోషన్లకు ఎందుకు రావడం లేదు?… -
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
The Paradise: నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరో భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (#TheParadise) థియేటర్లలోకి వచ్చే సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరును చిత్ర యూనిట్ పీక్స్‌కు తీసుకెళ్లింది. తాజాగా మూవీ టీమ్ ‘జడల్ జమానా షురూ’ అంటూ భారీ ప్రీ-రిలీజ్ టూర్‌ను అధికారికంగా ప్రకటించింది. విడుదలకు కేవలం వారం రోజుల ముందే నాని స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే వందల వేల డాలర్లు కొల్లగొడుతూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. సినిమాకున్న విపరీతమైన హైప్‌ను క్యాష్ చేసుకునేందుకు.. ఇండియాలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లను భారీగా పెంచబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వార్తలతో ఒక్కసారిగా ఫ్యాన్స్, సగటు సినీ ప్రేక్షకుల్లో తీవ్ర… -
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
The Paradise: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా నుండి విడుదలైన సెన్సేషనల్ మాస్ సాంగ్ ‘ఏష నాగుల’ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్ మైల్‌స్టోన్‌ను ఘనంగా దాటేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ఫోక్ బీట్స్‌కు.. జంగిరెడ్డి, ప్రభా బంగారిగళ్ల నాటు గాత్రం తోడవడంతో ఈ పాట సోషల్ మీడియాను షేక్… -
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
Rangasthalam Locket: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో చిట్టిబాబు మెడలో కనిపించే ఆంజనేయస్వామి లాకెట్ వెనుక ఒక అరుదైన, ఎవరికీ తెలియని సెంటిమెంట్ దాగుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ అమూల్యమైన లాకెట్‌ను మెగా పవర్ స్టార్ ఎవరికి కానుకగా ఇచ్చారో తెలుసా? ఆ లాకెట్ కథేంటి? అనే ఆసక్తికర… -
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
The Paradise: ‘దసరా’ వంటి పాన్ – ఇండియా బ్లాక్‌బస్టర్‌తో మొదటి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు యువ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు మళ్లీ అదే నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ అనే మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే… -
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ – ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు రాఘవ్ జుయల్‌తో కలిసి నిర్వహించిన ‘నో… -
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
Movies Released Without Trailers in Tollywood: సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో ‘ట్రైలర్’కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా సినిమా ప్రమోషన్ అంటే ముందుగా పోస్టర్, ఆ తర్వాత గ్లిమ్స్, టీజర్, స్పెషల్ వీడియోలు.. చివర్లో ట్రైలర్ ఇలా వరుసగా విడుదల చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ట్రైలర్ రిలీజ్‌ను ఓ ప్రత్యేక ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్‌కు స్పెషల్ గెస్ట్స్ వస్తున్నారు.… -
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ యాక్షన్ సీక్వెన్సులు సాధారణంగా ఉండవని, ‘దసరా’ కంటే డబుల్, ట్రిపుల్ హెవీగా…
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!