Home
The Paradise
The Paradise News
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
Sonali Kulkarni: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నానికి తల్లిగా, ‘సమ్మక్క’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి స్టేజీపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. “సినిమా ఇంకా రిలీజ్… -
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘దసరా’ నుంచి శ్రీకాంత్ ఓదెలతో మొదలైన తన అనుబంధం ఈ చిత్రంతో మరింత బలపడిందని చెబుతూ, సినిమాలో నాని నటన, శ్రీకాంత్ డైరెక్షన్ ఏ… -
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
రాష్ట్రంలో మరోసారి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది ప్యారడైజ్’ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అధికారిక మెమో (నెం. 3419722/General.A/A1/2026) జారీ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నిర్మాత చెరుకూరి సుధాకర్ సమర్పించిన వినతి మేరకు ప్రభుత్వం… -
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
The Paradise Censor Cuts: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన పొలిటికల్ దుమారం స్టార్ట్ అయ్యింది. ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న వేళ వెలుగు చూసిన అంశాలు ఇప్పుడు యావత్ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం రా యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేస్తూ అత్యంత వివాదాస్పద… -
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
నేచురల్ స్టార్ నాని క్రేజ్, ఆయన మాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి తాజాగా ఘటనే నిదర్శనం. ఆయన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, నాని తన అభిమానుల కోసం చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. కేవలం సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. తనను గుండెల్లో పెట్టుకున్న ఫ్యాన్స్ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్, చూపించిన ప్రేమ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం… -
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
The Paradise Advance Bookings: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) అడ్వాన్స్ బుకింగ్స్ నైజాం ఏరియాలో అల్టిమేట్ మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాయి. నిన్న సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే నైజాం వ్యాప్తంగా ఏకంగా 1 లక్షకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ నాని కెరీర్లోనే హయ్యెస్ట్… -
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
The Paradise: టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోలు కూడా రొటీన్ కమర్షియల్ కథలకు భిన్నంగా కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన కొన్ని సినిమాలను గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ కామన్ పాయింట్ కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’, రామ్ చరణ్ ‘పెద్ది’, ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాల్లో కథా ప్రపంచం వేరైనా.. హీరోలు మాత్రం గుర్తింపు కోసం చేసే పోరాటం… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఆదివారం అధికారిక మెమో జారీ చేశారు. సినిమా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్… -
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Kayadu Lohar: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు, కఠినమైన పోరాటాలు దాగి ఉంటాయి. అందం, అమాయకత్వంతో కుర్రకారు మనసుల్ని కొల్లగొడుతూ సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కయాదు లోహర్. త్వరలోనే న్యాచురల్ స్టార్ నాని సరసన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మరాఠీ భామ,… -
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
The Paradise: ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సూపర్ క్రేజ్ సంపాదించుకోగా తాజాగా…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!