Home
The Paradise
The Paradise News
-
Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
టాలీవుడ్ సంగీత ప్రపంచంలో సరికొత్త చరిత్ర నమోదైంది. ‘ది ప్యారడైజ్’ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన పవర్ ఫుల్ మాస్ ట్రాక్ ‘యేషనాగుల’ (Yeshanagula) ఇంటర్నెట్లో సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోపే ఏకంగా 50 మిలియన్లకు (50M+) పైగా వ్యూస్ కొల్లగొట్టి, తెలుగులోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన పాటగా సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే మారుమోగిపోతోంది. విడుదలైన క్షణం నుంచే చార్ట్‌బస్టర్‌గా మారిన… -
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
September Releases: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో సెప్టెంబర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే భారీ పోటీ సెప్టెంబర్ మొదటి… -
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్‌పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్‌కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో… -
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే నాని అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాతో ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి అదే తరహా పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమా రిలీజ్ కు దగ్గరపడుతున్న… -
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేశ్ తన 13 ఏళ్ల సినీ కెరీర్లో ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఆమె న్యాచురల్ స్టార్ నాని కోసం ‘ది ప్యారడైజ్’లో ప్రత్యేక గీతంలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ పాటను ఐటం సాంగ్‌గా ప్రచారం చేసినప్పటికీ.. కీర్తి మాత్రం ఈ సాంగ్‌లో గ్లామర్‌కు దూరంగా చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించడం విశేషం. హీరోయిన్గా 2013లో మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో కెరీర్ ప్రారంభించిన కీర్తి..… -
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
Yeshanagula Song: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ విడుదలైంది. ఈ పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన మాస్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా.. ‘ఏషనాగుల’ పాట… -
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
The Paradise Second Single Yeshanagula: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి మళ్లీ జతకట్టి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా రెండో… -
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
The Paradise : నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న రెండవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, తాజాగా చిత్ర బృందం ప్రేక్షకులకు సరికొత్త సర్ ప్రైజ్ ఇస్తూ సెకండ్ సింగిల్ అప్డేట్ను అధికారికంగా… -
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
Paradise Second Single: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ లాంచ్‌కు మేకర్స్ సరికొత్త ప్లాన్ చేశారు. సాధారణంగా సినిమాల నుంచి పాటలను ఈవెంట్లు నిర్వహించి విడుదల చేస్తుంటారు.… -
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
Yash, NTR , Nani Films: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో హీరో ఇమేజ్‌తో పాటు అతడి చుట్టూ డైరెక్టర్ సృష్టించే ప్రపంచం కూడా కీలకంగా మారుతోంది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, యూనిక్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ కోవలో యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’, నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలు నిలుస్తున్నాయి. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని డిజైన్…
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!